Breaking News
Home / సినిమా రివ్యూ / పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్ ” మూవీ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్ ” మూవీ రివ్యూ

లొక్డౌన్ తర్వాత పెద్ద హీరో సినిమా ల లో “వకీల్ సాబ్” మూవీ కేవలం “పవర్ స్టార్” అభిమానులే కాకుండా సాధారణ ప్రజలు కూడా వేచి ఉండేలా చేసింది. “మగువ మగువ” అనే పాట తో ముసిచల్ హిట్ సాధించిన ఈ మూవీ లేడీ రిలేటెడ్ స్టోరీ అని తెలుస్తుంది. ఈ మూవీ ని ఈ రోజు ప్రపంచం వ్యాప్తంగా రిలీజ్ చేసారు .బాలీవుడ్ మూవీ పింక్ ని దుబ్బింగ్ చేస్తున్నప్పటికీ తెలుగు ప్రజలు ఈ సినిమా కోసం వేచి చూద్దాం గమనార్హం .

pawan kalyan
vakel saabh | pawankalyan | movieif |

స్టోరీ లో కి వస్తేయ్ :
పల్లవి, జరీనా , అనన్య ,అనే పాత్రలను నెవాత థామస్ ,అంజలి,మరియు అనన్య లు పోషించారు. వీరు ముగ్గురు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్న స్నేహితులు వీరు మధ్య తరగతి కుటుంభం నుండి వచ్చిన వారు. ఈ కథ ఈ ముగ్గురిని ఒక కేస్నుండి బయట పడేసేయ్ క్రమం లో “వకీల్ సాబ్” (సత్య దేవ్) ఎలా మార్పు చెందాడో చూపించాడు డైరెక్టర్.
స్టోరీ లో ఈ ముగ్గురి అమ్మాయి లు అనుకోకుండా ఒక రోజు రాత్రి శత్రువులతో రిసార్ట్ వెళ్లడం జరుగుతుంది. అక్కడ జరిగిన అనుకోని సంఘటనలు కేసు లో ఇర్రుకోడానికి కారణం. సమాజం లో ఉన్నత తరగతికి చెందినటువంటి శత్రువులని ఎదురుకోవడానికి తోడుగా పవర్ స్టార్ అమ్మాయిల వైపు నిలబడి నంద పాత్రా ను పోషించిన ప్రకాష్ రాజ్ ఎదుర్కొంటు గెలుపు ని సాధిస్తాడు సత్య దేవ్. ఈ కథ ని ఎలా శ్రీరామ్ వేణు ఎలా చిత్రీకరిన్చాడో వెండితెర మీద చూడలసిందే.
పవర్ స్టార్ పాత్రా ని డైరెక్టర్ గారు న్యాయం వైపు నిలబడి పోరాడుతూ ఎంత దూరం అయినా వెళ్ళటానికి సిద్ద పడుతాడు . సినిమాలో అక్కడక్కడా కోర్ట్ సన్నివేశాలను జత చేస్తూ రూపొందిచాడు డైరెక్టర్. ఇక పవన్ కళ్యాణ్ మరియు ప్రకాష్ రాజ్ తమ తమ పాత్రలని రక్తి కట్టిందాచడం మనంలో ఎంతగానో ఆనందపరుస్తుంది. నెవాత థామస్ కుల తన పాత్రకు తగ్గట్టుగా నటన ని అభినయించడం గమనార్హం.
“వకీల్సాబ్” ఫ్లాష్ బ్యాక్ లో వున్నా లవ్ స్టోరీ కథ కు ఇంకో రకమైన కొననై చూపిస్తుంది. శృతి హాసన్ తన నటన తో అతిధి పాత్రను చాల అందంగా పోషించింది. కానీ కథ ని కాస్త సాగదీసినట్టు అనిపించినా అభిమానుల్ని ఆకట్టుకోవడం విశేషం . కథ లో కోర్ట్ సన్నివేశాలు కూడా కొంచెం సాగ దిస్తూ కన్నీరు తెప్పించేయ్ సన్నివేశాలని జత చేయడం జరిగింది.”అజ్ఞాతవాసి”
వచ్చిన ఈ సినిమా అభిమానులకి చాల కిక్ ఇచ్చిందనే చెప్పాలి.
మొత్తం సినిమా మంది ప్రేక్షకులు పవర్ స్టార్ ప్రేమకథ లో కొన్ని సన్నివేశాలని తగ్గించి ఉంటెయ్ బగుంటుందని అభిప్రాయపడ్డారు.
మూవీ డీటెయిల్స్ :
ముఖ్య పాత్రలు :
పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, నెవాత థామస్ , అంజలి, అనన్య, శృతి హాసన్ తది తరులు .
డైరెక్టర్: శ్రీ రామ్ వేణు
ప్రొడ్యూసర్ :దిల్ రాజ్ శిరీష్
మ్యూజిక్: థమన్
ఎడిటర్ :ప్రవీణ్ పూడి