Breaking News
Home / సినిమా టీజర్

సినిమా టీజర్

April, 2021

  • 28 April

    ఇపుడే చూడండి సంపూర్ణేష్ బాబు నటించిన “బజార్ రౌడీ” మూవీ టీజర్

    sampoornesh babu | movieif

    సంపూర్ణేష్ బాబు, ఈ పేరు వినగానే అందరికి 2015 లో విడుదల అయిన “హృదయ కాలేయం” సినిమాలో అతను చేసిన కొత్త ప్రయోగాలే గుర్తొస్తాయి. ఎలాంటి స్టార్ డమ్ లేకుండా వచ్చి, అతని లో ఉన్న టాలెంట్ ద్వారా ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, హిట్ కొట్టారు సంపూర్ణేష్ బాబు గారు. దీని ద్వారానే అతను తన మొదటి మూవీ ద్వారానే ఉత్తమ నటుడిగా కామిక్ రోల్ లో అవార్డు …

  • 12 April

    మాస్ మహారాజా రవి తేజ యొక్క “ఖిలాడి” మూవీ టీజర్ విడుదలైంది.

    khiladi | movieif

    టాలీవుడ్ హీరోలలో మాస్ అనే పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే హీరో రవితేజ. రవి తేజ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మన అందరికి తెల్సిన విషయమే. ఎంతో శ్రమ పడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కొద్ది మంది నటులలో రవి తేజ కూడా ఒకరు. అలంటి రవి తేజ ఎన్నో సమస్యలని అధిగమిస్తూ ఈరోజు ఒక మంచి పొజిషన్ లో …

  • 11 April

    “గంగూబాయి ఖతియవాడి ” తో మన ముందుకు వచ్చిన అలియా భట్

    gangubai | movieif

    బాలీవుడ్ లో ముందు వరుసలో దూసుకెళ్తున్న హీరోయిన్లలో అలియా భట్ కూడా ఒకరు. అలియా భట్ ఎంచుకునే మూవీస్ అన్ని కూడా ఒక రకమైన ప్రత్యేకతతో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇపుడు అలియా తీయబోతున్న మూవీ కూడా అలాంటి కోవలోకే వస్తుంది. అదే సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్నటువంటి “గంగూబాయి ఖతియవాడి”. ఇటీవలే మన ముందుకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క మూవీ …