Breaking News
Home / సినిమా వార్తలు

సినిమా వార్తలు

April, 2021

 • 29 April

  పుష్ప సినిమా హీరో టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్

  AlluArjun Corona Postive

  టాలీవుడ్ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ పాన్-ఇండియా చిత్రం “పుష్పా” లో పనిచేస్తున్నారు.  అతనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని మరియు అతను ఇంట్లో వేరు గా ఉంటున్నాను.  క్రింద చూపిన విధంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన ఆరోగ్యం గురించి సమాచారాన్ని పంచుకున్నారు … అందరికీ హలో! నాకు కోవిడ్ పాజిటివ్ గ నిర్ధారించబడింది. నన్ను నేను ఒంటరిగా చేసుకున్నాను. నాతో పరిచయం …

 • 28 April

  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల ఆగిపోయిందా?

  acharya postponed

  మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, # ఆచార్య చిత్రం మే 13 న విడుదల ఆపడం జరిగింది. పరిస్థితి సాధారణమైన తర్వాత కొత్త విడుదల తేదీ ప్రకటించబడుతుంది. ముసుగు ధరించండి, ఇంట్లో ఉండండి & సురక్షితంగా ఉండండి! మెగాస్టార్ చిరంజీవి అతని తనయుడు రాంచరణ్ కలిసి నటించిన చిత్రం “ఆచార్య” ను వాయిదా వేసినట్లు  మేకర్స్ మంగళవారం ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన “ఆచార్య” సినిమా లో చిరంజీవి …

 • 28 April

  రికార్డుల విషయం లో “తగ్గేదెలే ” అంటున్న పుష్ప హీరో అల్లు అర్జున్

  pushpa new records

  టాలీవుడ్ ఐకానిక్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో రాబోతున్న కొత్త  చిత్రం “పుష్ప”. ఈ సినిమా రిలీజ్ కోసం వైఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకోసం చిత్ర బృందం ఏప్రిల్ 7 న స్టైలిష్ స్టార్ “అల్లుఅర్జున్” పుట్టినరోజు సందర్భాంగ ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను  విడుదల చేసారు.  ఈ సినిమా లో అల్లు అర్జున్  కొత్త …

 • 24 April

  ఒకే సారి రెండు చిత్రాలకు ముహూర్తం పెట్టనున్న” నందమూరి బాలకృష్ణ “

  balayya gopichand

  టాలీవుడ్ దిగ్గజం , నటన లో కాని డైలాగ్స్ చెప్పడం లో కానీ ఎన్నటికీ తిరుగులేని హీరో ” నందమూరి బాలకృష్ణ ” రాజసానికి పెట్టింది పేరు. ఫ్యాక్షనిజం సినిమాల లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్నాడు బాలయ్య. సింహ ,లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తో అటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మరియు రికార్డుల మోత మోగించాడు మన హీరో బాలయ్య . తెలుగు ఫిలిం ఇండస్ట్రీ …

 • 24 April

  త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎందుకు చింత పడుతున్నారు?

  mahesh trivikram | movieif

  సినిమాలతో ప్రయోగాలు చేసే టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కరే. ఆయన యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎంత ఎత్తుకి ఎదిగినా వొదిగి ఉండాలి అంటారు. మహేష్ బాబు ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. మహేష్ బాబు మొదటగా సినిమాలలోకి వచ్చినపుడు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు అని ముద్ధుగా పిలుచుకునే వారు. అప్పటి నుండి అంచెలంచెలుగా …

 • 23 April

  టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆన్‌లైన్ క్లాసుల్లో ఎందుకు చేరారు?

  కింగ్ అక్కినేని నాగార్జున కొత్త యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వైల్డ్ డాగ్” మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇది NETFLIX వంటి OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది.   బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, నటి అలియా భట్ కూడా రాబోయే చిత్రం కోసం నాగార్జునతో కలిసి ఫోటోషూట్ చేసారు. ఇప్పుడు మళ్ళీ మరో తెలుగు సినిమాకి రెడీ అయ్యాడు. ఇది పూర్తిగా యాక్షన్ తరహా లో ఉండబోతుంది. ఈ చిత్రానికి దర్శకుడు …

 • 10 April

  “ఆచార్య” మరియు “విరాట పర్వం” సినిమాల ఫై మీద “యాంటీ టెర్రరిజం” వారి తూటా

  రాజకీయాలలో బిజీ గా వున్నా చిరంజీవి సినిమాలు తక్కువగా తీయడం తెలిసిందే ఐతే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా వున్నా ఆచార్య , రిలీజ్ అవుతుందో లేదో అన్న సందిద్గామ్ లో వుంది . కేవలం ఆచార్య మాత్రమే కాక బాహుబలి ప్రతినాయకుడు నటించిన విరాటపర్వం పరిస్థితి కూడా ఇదే . వివరాల్లో కి వెళితే : మెగా స్టార్ “చిరంజీవి” మరియు టాలీవుడ్ హల్క్ “రాణా దగ్గుపాటి” …

 • 9 April

  ప్రతి భారతీయుడిని గర్వించేలా నాగార్జున యొక్క “వైల్డ్ డాగ్”

  wild dog | movieif

  “వైల్డ్ డాగ్” చిత్రం తెలుగు ప్రజలు ఇలాంటి సినిమాలు బాగా చేయగలరని నిరూపించడాని కి రూపొందించబడింది. ఈ చిత్రంలో “అక్కినేని నాగార్జున” ప్రధాన పాత్రలో నటించింది. ఇటీవల, కథానాయకుడు “చిరంజీవి” ఈ చిత్రం గురించి మాట్లాడి, భారతీయుడిగా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూసిన తర్వాత తాను ఎమోషనల్ గా ఉన్నాన ని చెప్పాడు. ఇప్పటికే నాగార్జున ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలో మాకు కనిపించారు. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలో నాగార్జున …

 • 9 April

  శేఖర్ కమ్ముల “లవ్ స్టోరీ” విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

  sai pallavi | naga chaitanya |

  సినిమా టైటిల్ ఇంగ్లీషులో ఉన్నప్పటికీ జానపద పాట “సారంగ దరియా” తో ప్రేక్షకులను అలరించే “లవ్ స్టోరీ” విడుదల తేదీ ని ఈ సాయంత్రం విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. దర్శకుడు శేఖర్ కమ్మల, నాగ చైతన్య, సాయి పల్లవిల కలయికలో వస్తున్న ఈ మూవీ విడుదల తేదీ కోసం వేచి చూద్దాం మరియు ఈ చిత్రం మనకు సంతోషాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాము. సాయి పల్లవి డాన్స్ చాలా …

 • 8 April

  లవర్ బాయ్ అక్కినేని అఖిల్ కొత్త స్పై థ్రిల్లర్ సినిమా “ఏజెంట్” పోస్టర్ విడుదల

  లవర్ బాయ్ అక్కినేని అఖిల్ ని ఆక్షన్ థ్రిల్లర్ హీరో గ తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీ కి ఏజెంట్ అని టైటిల్ ని ఖరారు చేసారు. అక్కినేని అఖిల్ పుట్టిన రోజు సందర్బంగా ఏజెంట్ మూవీకి సంబంధించిన పోస్టర్ ని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో అఖిల్ ని రొమాంటిక్ మరియు సాఫ్ట్ అంగ్లెస్ ని చూపించారు . అఖిల్ …